బాహుబలిలో అందాలు ఆరబోసిన అనుష్క

Saturday Apr 29, 2017
Actress anushka gorgeous baahubali 2 new images hd original

బాహుబలి 1 లో చిరిగిన చీరతో బంధీగా ఉన్న అనుశ్క తన అందంతో అభిమానుల్ని అలరించలేక పోయింది. అయితే బాహుబలి 2 లో కుంతలరాజ్యం యువరాణిగా నటించిన అనుష్క తన అందంతో అభిమానుల్ని అలరిస్తుంది.

 అనుష్క యువరాణిగా నటించిన ఈ చిత్రంలో తన అందంలోనేే కాకుండా నటనలో మంచి స్థానాన్ని దక్కించుకుంది

 ఈ చిత్రంలో తమన్నా పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది