అస్తమించిన సినారె

Monday Jun 12, 2017
Dr c narayana reddy original

తెలుగు బాషా కు ఎనలేని సేవలు చేసిన సి.నారాయణ రెడ్డి గారు ఇవాళ హైద్రాబాద్ లో కన్నుమూసారు. ఇతనికి నలుగురు కుమార్తెలు. సినారె గ ప్రసిద్ధి చెందిన ఇతను జులై 29  1931  లో ఇప్పటికి తెలంగాణ లో ని రాజన్న సిరిసిల్ల జల్లా లో ని హనుమాజీపేట లో జన్మించారు. ఇతను ఉస్మానియా యూనివర్సిటీ లో తెలుగు ప్రొఫెసర్ గ, తెలుగు యూనివర్సిటీ కి వైస్ ఛాన్సలర్ గ చేసారు . ఇతను కర్పూర వసంత రాయలు, విశ్వంభర లాంటి ఎన్నో రచనలు చేసారు. ఇతను రాసిన విశ్వంభర కు 1988 జ్ఞానపీట్ అవార్డు వచ్చింది. 1992 లో ఇతనికిపద్మ భూషణ్ అవార్డు ఇచ్చి సత్కరించారు. ఎన్నో విశ్వవిద్యాలయాలు ఇతనికి డాక్టరేట్ ఇచ్చి సత్కరించాయి. ఇతను తెలుగు లో సుమారు 3000 పాటలు రచించారు. ఏంటో మంది ప్రముఖులు ఇతని మరణానికి నివాళులు అర్పించారు