అదిరిపోనున్న క్లైమాక్స్

Saturday Jun 17, 2017
Download 20170617 121240 original

రకరకాల సినిమాల తో హీరో గ విలన్ గ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు రానా. బాహుబలి దెబ్బకు దేశం అంట పాపులర్ అయిన రానా ఇపుడు తేజ దర్శకత్వంలో నేనె రాజు నేనె మంత్రి సినిమా లో నటిస్తున్నట్లు తెల్సిందే. ఇప్పటికే ఈ సినిమా టీజర్ , పోస్టర్ మంచి మార్కులు కొట్టేసాయ్.ఇందులో రానా ఒక పొలిటీషన్ పాత్రలో నటించబోతున్నరు. రఫ్ లుక్ లో రానా అదిరిపోయాడు. అయితే ఇపుడు ఈ సినిమా క్లైమాక్స్ గురించిన న్యూస్ వస్తోంది. ఈ సినిమా కు క్లైమాక్స్ హైలైట్ కాబోతోందంట. రానా తనకు వేసిన ఉరిశిక్ష నుండి ఎలా తప్పిచుకుని నిర్దోషిగా నిరూపించుకుంటాడాని ఈ క్లైమాక్స్. ఈ సినిమా లో కథానాయికలుగా కాజల్,కాథరిన్ ట్రెస నటించబోతున్నారు.