గౌతమ్ నంద టీజర్ వచ్చేసింది

Monday Jun 12, 2017
Download 20170612 122637 original

గోపి చంద్ హీరో గ నటిస్తున్న గౌతమ్ నంద టీజర్ ఇవాళ విడుదల చేసారు. ఇవాళ గోపి చంద్ పుట్టినరోజు సందర్భంగా ఈ టీజర్ ను విడుదల చేశారు. సంపత్ నంది ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సంపత్ నంది గోపి చంద్ ని కొత్తగా చూపించారు. సినిమా మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతుంది. గోపి చంద్ చాల స్టయిలిష్ గ కనిపించారు. విజువల్స్ చాల రిచ్ గ ఉన్నాయ్. కాథరిన్ ట్రెస, హన్సిక కథానాయికలుగా నటిస్తున్నారు. చాల కాలంగా హిట్ సినిమా కోసం ఎదురుచూస్తున్న గోపీచంద్ కి గౌతమ్ నంద తో అయిన హిట్ దొరుకుతుందేమో చూడాలి.