ఆ మూడు సినిమాల కలెక్షన్ రిపోర్ట్స్

Tuesday Oct 10, 2017
Cinema gala fb original

సెప్టెంబర్ 21న జై లవకుశ విడుదలైంది. 27న స్పైడర్, 29న మహానుభావుడు చిత్రాలు వరుసగా విడుదలయ్యాయి. మూడు సినిమాలు ఒకదానితో మరొకటి పోటీపడుతూ నిలకడగా ముందుకు సాగిపోతుండటం వాటి దర్శకనిర్మాతలకు, నటీనటులకు, అభిమానులకు అందరికీ ఊరటనిస్తోంది.

సినీ విశ్లేషకుడు తరన్ ఆదర్శ్ ఈ మూడు సినిమాల యుఎస్ కలెక్షన్ వివరాలను నిన్న ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఆ వివరాలు మీకోసం..

జై లవకుశ: (రెండవ వారం మొత్తం కలెక్షన్: రూ. 9,96,10,304)

శుక్రవారం: రూ. 10,03,084, శనివారం: రూ.16,65,130, ఆదివారం: రూ.11,68,090.

స్పైడర్:

మంగళవారం నుంచి గురువారం వరకు:: రూ. 7,72,55,173. శుక్రవారం: రూ. 61,58,783, శనివారం: రూ.79,93,487, ఆదివారం: రూ.37,47,310, మొత్తం కలెక్షన్లు: రూ. 9,51,54,754.  

మహానుభావుడు:

గురువారం: రూ. 5,73,47,597 (ప్రీవ్యూ షో కలెక్షన్స్).

శుక్రవారం: రూ. 81,23,325, శనివారం: రూ. 1,32,91,030, ఆదివారం: రూ.63,56,803 మొత్తం: రూ. 3.3 కోట్లు.