జవాన్ ప్రీ లుక్ వచ్చేసింది

Thursday Jun 08, 2017
2951887997393526214 account id 2 original

సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'జవాన్' ప్రీ లుక్ ఇందాకే విడుదల అయింది.ఈ ప్రీ లుక్ వర్షం లో సాయి ధరమ్ తేజ్ పరిగెడుతున్నట్లు ఉంది.'ఇంటికొక్కడు' అన్న టాగ్ లైన్ తో ఈ ప్రీ లుక్ పోస్టర్ విడుదల చేసారు. 

ఈ చిత్రం లో సాయి ధరమ్ తేజ్ కి జోడి గా 'కృష్ణ గాడి వీరే ప్రేమ గాధ' హీరోయిన్ మెహెరీన్ నటిస్తోంది. బివిఎస్ రవి కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ ఈ సినిమా కి సంగీతం సమకూరుస్తున్నారు.