కాటమ రాయుడి రికార్డు సృష్టించాడా ???

Tuesday Mar 14, 2017
Pk kaat original

కాటమ రాయుడి రికార్డు సృష్టించాడా ???

ఏం రికార్డు ??????

ఎప్పుడు ?????? ఎలా ??????

అవును కాటమ  రాయుడు రికార్డు సృష్టించాడు అంటున్నారు ట్రేడ్ పండితులు | 

ఇంతకీ దేనితో అనుకుంటున్నారా ??????

ఆ సినిమా టీజర్ తో . 

దక్షిణ భారత దేశంలోనే అత్యంత జనాదరణ కలిగిన పవన్ కళ్యాణ్  మరియు గోపాల గోపాలా దర్శకుడు డాలీ ద్వయం కలిసి చేస్తున్న కాటమ రాయుడు ఈ నెల 24 వ తేదీ విడుదల కానుంది. ఇదిలా ఉండగా ఆ సినిమా టీజర్ కి చిరంజీవి ఖైదీ నెంబర్ 150 మరియు రజిని కాంత్ కబాలి కన్నా ఎక్కువ గా 7. 81 మిలియన్ వ్యూ లు  మరియు 2 లక్షల పైన లైకులు రావడం విశేషం. ఇందులో  శృతి  హాసన్  పవన్ కు జంట గా నటిస్తుండటం మరో కొసమెరుపు.