మిర మిర మీసాలవాడు వచ్చేస్తున్నాడు

Friday Mar 03, 2017
Katamarayudu mira mira song download original

మిర మిర మీసాలవాడు వచ్చేస్తున్నాడు 

కాటంరాయుడు బాక్స ఆఫీస్ వద్ద తన జోరు చూపించటానికి బయల్దేరుతున్నాడు. పవన్ కళ్యాణ్, శృతి హాసన్ నటించిన చిత్టం లోని మొదటి పాటను ఇవాళ సాయంత్రం 4 గంటలకి విడుదల చెయ్యటానికి రంగం సిద్ధమయ్యింది. ఆదిత్య మ్యూజిక్ ద్వారా పాటలను మార్కెట్ లోకి విడుదల చెయ్యనున్నారు.

అనూప్ రూబెన్స సంగీతమందించిన చిత్టం పాటల మీద అంచనాలు భారీ గానే ఉన్నాయి. మరి మిర మిర మీసాలవాడు తన పాటలతో తన సినిమాతో పొగరు నిలబెట్టుకుంటాడా లేక సర్దార్ గబ్బర్ సింగ్ చతికిలపడతాడా? సమాధానం కోసం మార్చ 24 వరకు వేచి చూడాల్సిందే.

ప్రస్తుతానికి మాత్రం ఫాన్స అస్ ఉసూల్ గా సినిమా  ని ట్రెండ్ చేస్తూ బిజీ గా ఉన్నారు.