కొత్త సినిమా ఒప్పుకున్న శైలజ

Thursday Jul 06, 2017
Keerthi suresh6 original

'నేను శైలజ'తో మొదటి సినిమా తోనే  హిట్ కొట్టి వరుస ఆఫర్ల తో బిజీ గ ఉన్న కీర్తి సురేష్ ఇపుడు మరో తెలుగు చిత్రం ఒప్పుకుంది. రాఘవేంద్ర రావు కుమారుడైన ప్రకాష్ దర్శకత్వం లో ఈ చిత్రం రానుంది. ఈ చిత్రం లో శర్వానంద్ హీరో గా నటించనున్నాడు. ప్రస్తుతం ఈమె పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్నా సినిమా లో హీరోయిన్ గా నటిస్తోంది. అలానే మహానటి సావిత్రి జీవితం ఆధారంగా వస్తున్నా మహానటి చిత్రం లో సావిత్రి గారి పాత్రను కొట్టేసింది. అలానే శర్వానంద్ కూడా ప్రస్తుతం మారుతి దర్శకత్వం లో మహానుభావుడు అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాలన్ని అయిపోయాక వీరిద్దరి చిత్రం పట్టాలెక్కబోతోంది.