జూ.ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా ఇతడితోనా?

Monday Jun 12, 2017
Dsc 0546 1600x1060 original original

గత ఏడాది సెప్టెంబర్ లో జనతా గ్యారేజ్ తో మంచి హిట్ కొట్టిన  ఎన్టీఆర్ ప్రస్తుతం  బాబీ దర్శకత్వం లో జై లవకుశ సినిమా చేస్తున్నారు. ఈ సినిమ లో ఎన్టీఆర్ ప్రతినాయకుడిగా కూడా కనిపిస్తుండడంత భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం లో కథానాయికలుగా రాసి ఖన్నా, నివేద థామస్ నటిస్తున్నారు . ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది.సెప్టెంబర్ లో ఈ చిత్తాన్నివిడుదల చేయాలనీ భావిస్తున్నారు.

ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తర్వాత చిత్రం త్రివిక్రమ్ తో తీయబోతున్నారట. ఈ సినిమా ను 'అ ఆ' సినిమా నిర్మాత ఎస్. రాధా కృష్ణ నిర్మిస్తారట.  ఈ సినిమా కు బాలీవుడ్ నుండి టెక్నిషన్స్ ని తీసుకొస్తున్నారట. ప్రస్తుతం త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ తో  సినిమా తీస్తున్నారు .