పవన్ కళ్యాణ్ పుత్రోత్సాహం

Tuesday Oct 10, 2017
Pawan kalyan original

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్య ఆనా లెజ్నెవా ఈరోజు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఆయన తన కొడుకును ఒళ్ళో పెట్టుకొని చూసుకొని మురిసిపోతున్న ఒక ఫోటోను ఎవరో అప్పుడే సోషల్ మీడియాలో పోస్ట్ చేసేశారు. ఇదిగో ఆ ఫోటో: