ఇద్దరు హీరోయిన్ల మధ్య చిక్కిన రానా

Saturday Jun 10, 2017
Poster talk  nene radha nene bharya  1497093480 1299 original

తేజ దర్శకత్వం లో రానా హీరోగా వస్తున్నా చిత్రం నేనె రాజు నేనె మంత్రి.ఈ చిత్ర్ర టీజర్ ఇప్పటికే రిలీజ్ అయి అందరి మన్ననలు అందుకుంటోంది. పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఇవాళ ఈ చిత్రానికి సంబందించిన మరో రెండు పోస్టర్లు  విడుదల చేసారు. ఒక పోస్టర్ లో కాజల్ చీరకట్టు లో ఉండగా కాప్షన్ గ నేనే రాధ నేనే భార్య అని ఉండగా మరో పోస్టర్ లో క్యాథెరిన్ ట్రేస మోడ్రన్ డ్రెస్ లో కాదు  నేనే రాణి నేనే భార్య అనే కాప్షన్ తో ఉంది. చూస్తే ఈ చిత్రం తో కూడా తేజ తన మార్క్ అయిన లవ్ స్టొరీ తో నే రబోతున్నారని తెలుస్తోంది.