బికినీ షోతో కుషీ కుష్ గా శ్రీదేవి కూతురు

Wednesday Oct 11, 2017
Khushi kapoor original

తెలుగు ప్రేక్షకులను అతిలోక సుందరి ఎవరంటే ‘ఇంకెవరూ..శ్రీదేవే కదా’ అని చెప్తారు. అదే..రామ్ గోపాల్ వర్మయితే ఆమె అందాలకు నేను 'ఫిదా' అయిపోయానని నిర్మొహమాటంగా చెప్పేస్తుంటాడు. అటువంటి శ్రీదేవికి ఇద్దరు అందమైన కూతుర్లున్నారు. ఇద్దరికీ పట్టుమని 17 ఏళ్ళు ఇంకా నిండలేదు కానీ వారు కూడా మేము అమ్మకు ఏ విషయంలోనూ తీసిపోమని చెపుతున్నట్లుగా అవకాశం దక్కినపుడల్లా తమ అందాలను ప్రదర్శించేస్తూ కుర్రకారు గుండెల్లో గుబులేత్తించేస్తున్నారు. 

ఆ మద్యన శ్రీదేవి పెద్దకూతురు జాహ్నవీ కపూర్ ఒక సినిమా ఫంక్షన్ కు వేసుకొచ్చిన డ్రెస్ ను చూసి అందరూ నోరు వెళ్ళబెట్టేశారు. ఇప్పుడు ఆమె చెల్లెలు కుషీ కపూర్ కూడా బికినీలో ఫోటోలకు ఫోజులిస్తూ నేను అక్కతో పోటీకి రెడీ అంటోంది. కుషీ కపూర్ బికినీ ఫోటోలు దేశవ్యాప్తంగా మీడియాలో ప్రముఖంగా రావడంతో సంచలనం సృష్టిస్తున్నయి. కుషీ కపూర్ కు సోషల్ మీడియాలో అప్పుడే లక్షా అరవైవేలమంది ఫాలోవర్స్ ఉన్నారు. శ్రీదేవి 14 ఏళ్ళ వయసులో 16 ఏళ్ళ వయసు చిత్రం చేసి పాపులర్ అయితే, ఆమె ఇద్దరు కూతుళ్ళు 16-17 ఏళ్ళ వయసులో ఇంకా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టక మునుపే తల్లి కంటే పాపులర్ అయిపోవడం విశేషమే కదా?