శ్రీయ స్వీట్ అండ్ హాట్ ఫొటోస్

Tuesday Oct 31, 2017
Shriya saran original

శ్రీయ శరణ్ గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రంలో బాలకృష్ణతో జత కట్టింది. ఆ తరువాత నక్షత్రం సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. అవకాశం వస్తే ఇంకా చాలా చేయడానికి సిద్దంగానే ఉంది. కానీ రోజుకో కొత్త హీరోయిన్ ఇండస్ట్రీలోకి దిగుమతి అవుతుండటంతో శ్రీయకు అవకాశాలు కూడా తగ్గాయి. అంతమాత్రన్న ఆమె అందాలు వన్నె తగ్గలేదు. నేటికీ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించేలా చక్కటి ఫిగర్ మెయింట్ చేస్తోంది. ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ ఫోటోలను చూస్తే ఎవరైనా సరే ఆమె అందాలకు ఫిదా అయిపోక మానరు. టు-పీస్ బికినీతో ఆమె అండర్ వాటర్ ఫోటో షూట్ చేసింది. అండర్ వాటర్ ఫోటో షూట్ లో మంచి నిపుణుడైన అనూప్ ఆమెను అద్భుతంగా తీశాడు. ఆ ఫోటోలను మీరు ఓ సారి చూసి ఆస్వాదించండి.

మీరు చదివారా? బాలకృష్ణకు విలన్ రాజశేఖర్?