మెగాస్టార్ చిరంజీవి ఇంటిలో దొంగలు పడ్డారు. సుమారు రూ.10 లక్షలు నగదు దొంగతనం జరిగిందని అయన మేనేజర్ జూబ్లీహిల్స్ పోలీసులకు సోమవారం పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొన్నా పోలీసులు చిరంజీవి ఇంట్లో పనిచేసేవారినందరినీ ప్రశ్నించగా, నౌకరుగ పనిచేస్తున్న చిన్నయ్య అనే వ్యక్తి పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
ఇది చదివారా? చేసిన ఫ్లాప్స్ చాలు..