వాట్ ఈజ్ దిస్ విజయ్ దేవరకొండ?

Monday Sep 11, 2017
Vijay devarakonda original

అర్జున్ రెడ్డి సినిమా హీరోహీరోయిన్ల లిప్ లాక్ పోస్టర్లపై రామ్ గోపాల్ రామ్ గోపాల్ వర్మ, వి.హనుమంతరావుల మద్య జరిగిన తీవ్ర వాగ్వాదాలు, మళ్ళీ దానిపై మీడియాలో జరిగిన చర్చలు, వాదోపవాదాల కారణంగా అందరికీ ఆ సినిమాపై ఆసక్తి పెరిగి ఓసారి చూసివస్తుండటంతో అది సూపర్ హిట్ అయ్యి బారీగా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఆ మొదటి పోస్టర్ కంటే ఇంకా అభ్యంతరకరమైన ఫోటో ఒకటి ప్రముఖ ఇంగ్లీష్ సినీ పత్రికలో ప్రచురింపబడింది. దానిని చూస్తే రామ్ గోపాల్ వర్మ, హనుమంతరావు ఇంకెంత రెచ్చిపోయి యుద్ధం చేస్తారో? మహిళాసంఘాలు ఏవిధంగా రియాక్ట్ అవుతాయో?
ఇక మనవాడి సంగతి కొత్తగా చెప్పేదేముంది, నేనింతే, నా తరహా తీరు ఇంతే అని దూసుకుపోతున్నాడు. కుర్రోడు కాబట్టి ఇప్పుడు ఎం చేసిన చెల్లుతుంది. అదే ఒక రెండు సినిమాలు ప్లాప్ అయ్యి అప్పుడు కూడా ఇలానే ఉంటె ఇప్పుడు ఉన్న క్రేజ్ అప్పుడు ఉందంటారా? ప్రస్తుతానికి ఐతే విజయ్ దేవరకొండ, వాట్ ఐస్ థిస్ ఉ.